-
Home » Vemulawada
Vemulawada
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు రేపటి నుంచి దర్శనాలు బంద్.. ఇక ఎల్ఈడీ స్ర్కీన్లలోనే.. ఎందుకంటే?
రాజన్న ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
భర్తతో కలిసి వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్న యాంకర్ లాస్య.. ఫొటోలు వైరల్..
యాంకర్ లాస్య తాజాగా తన భర్తతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకొని ఆలయం వెలుపల దిగిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో నిర్వహించే పూజలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
వేములవాడ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
వేములవాడ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
మహాశివరాత్రి రోజున పూజ సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఎందుకు..
ముఖ్యంగా శివ భక్తిని చాటుకునే రోజు శివరాత్రి. ఈ పర్వదినం రోజున దేవదేవుని కరుణాకటాక్షాలను పొందేందుకు శివ మహాదేవుని ఆరాధన, జాగరణ చేస్తాం.
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు
ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది.
తుల ఉమ.. కారు ఎక్కుతారా? హస్తం గూటికి చేరతారా? ఆసక్తికరంగా వేములవాడ రాజకీయం
Tula Uma Joins Which Party : బీజేపీలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యత లేదు. దొరలు, పెద్దోళ్లు, డబ్బు సంచులు పట్టుకొచ్చిన వాళ్లకు మాత్రమే విలువ ఉంది. సామాన్యులకు ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదు.
తుల ఉమ స్థానంలో వికాస్ రావుకు టికెట్ ఇచ్చిన బీజేపీ
తుల ఉమ స్థానంలో వికాస్ రావుకు టికెట్ ఇచ్చిన బీజేపీ