Home » Venigandla Ramu
శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసి అమ్ముకున్నారని ఆరోపణలు రావడంతో...
20 ఏళ్లు ఎక్కడ ఉన్నాడో తెలిదు, ఎక్కడ నుంచి వచ్చారో.. ఎవరో తెలియని వ్యక్తి.. చంద్రబాబు దగ్గర టిక్కెట్ కొనుక్కొని.. గుడివాడలో పోటీ చేస్తున్నారు.
సాఫ్టుగా ఉన్నంత మాత్రాన మేము చేతకాని వాళ్లం కాదు.. గుర్తుంచుకో నాని. కార్లల్లో తిరిగేవాళ్లే రోడ్డు వాడతారనే కొత్త థియరీని కొడాలి నాని చెబుతున్నాడు.
అక్కడి నుంచే నేరుగా చంద్రబాబు గుడివాడ బహిరంగ సభకు వెళ్లనున్నారు. వెనిగండ్ల రామును ఇంఛార్జిగా నియమించిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
గుడివాడ అభివృద్ధి గురించి తప్ప మిగతా అన్ని విషయాలు కొడాలి నాని మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. రోడ్లపై ఉన్న గోతుల్లో పడి ప్రజలు చనిపోతున్నా ఎమ్మెల్యేకు అనవసమని విమర్శించారు.
ఒకప్పటి కంచుకోటైన గుడివాడలో తిరిగి ఆ వైభవం సాధించాలన్నా.. టీడీపీకి కంట్లో నలుసులా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిని ఓడించాలన్నా సరైనోడు ఉండాల్సిందే అన్నది క్యాడర్ అభిప్రాయం.
Gudivada Assembly Constituency: ఇప్పటిదాకా ఒకెత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అంటోంది టీడీపీ. మీకెన్ని లెక్కలైనా ఉండనీ.. నేను గెలవడం మాత్రం పక్కా అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని.