Home » Venkat Reddy
మిషన్ 2023 మా టార్గెట్.. సర్వే తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తాం!
ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో జాయిన్ కావటానికి సిద్ధం అయినట్లు వార్తలు వస్�