Home » Venky 75
తాజాగా సైంధవ్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు.
వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ 'సైంధవ్' నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది.
వెంకీ 75 ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో నిఖిల్ సిద్దార్థ స్టేజిపై వెంకటేష్ పాటలకు స్టెప్పులేసి అలరించారు.
వెంకటేష్(Venkatesh) సైంధవ్(Saindhav) సినిమాతో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్పెషల్ ఈవెంట్ చేయగా దీనికి చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిధిగా వచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకటేష్ తో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వెంకటేష్ తన 75 సినిమాల ప్రయాణం గురించి మాట్లాడుతూ బోల్డన్ని ఆసక్తికర విషయాలని తెలిపి ఎమోషనల్ అయ్యారు.