Venky 75 Event : వెంకీ మామ సాంగ్స్ కి స్టెప్పులేసిన హీరో నిఖిల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి..

వెంకీ 75 ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో నిఖిల్ సిద్దార్థ స్టేజిపై వెంకటేష్ పాటలకు స్టెప్పులేసి అలరించారు.

Venky 75 Movies Event : వెంకటేష్ సైంధవ్‌ సినిమాతో 75 సినిమాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్పెషల్ ఈవెంట్ చేయగా దీనికి చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో నిఖిల్ సిద్దార్థ స్టేజిపై వెంకటేష్ పాటలకు స్టెప్పులేసి అలరించారు.

 

 

Also See : Venky 75 Event : వెంకీ మామ డైలాగ్ చిరు.. చిరు డైలాగ్ వెంకీ.. ఏ రేంజ్ లో చెప్పారో చూశారా?