-
Home » Nikhil Siddhartha
Nikhil Siddhartha
నిఖిల్ 'స్వయంభు' వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన టీం
నిఖిల్ సిద్దార్థ్ లేటెస్ట్ మూవీ 'స్వయంభు(Swayambhu)' మూవీ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీం.
నిఖిల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. స్వయంభూ మరోసారి వాయిదా
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభూ(Swayambhu) మరోసారి వాయిదా పడింది.
భార్య, కొడుకుతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరో నిఖిల్.. ఫొటోలు చూశారా..?
హీరో నిఖిల్ సిద్దార్థ తాజాగా తన భార్య, కొడుకుతో కలిసి శ్రీలంకకు వెకేషన్ కి వెళ్ళాడు. అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
నిఖిల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పోస్టర్ లో అది మిస్ అయ్యింది.. గమనించారా?
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న పీరియాడికల్ డ్రామా స్వయంభూ(Swayambhu) సినిమా నుంచి న్యూ ఇయర్ సందర్బంగా మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
స్వయంభు నుంచి స్పెషల్ వీడియో.. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభు(Swayambhu). కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
OG హిట్ అవుతుందని 2008 లోనే చెప్పిన నిఖిల్.. వీడియో వైరల్..
ఈ సినిమా హిట్ అవుతుందని నేను 2008 లోనే చెప్పానంటూ హీరో నిఖిల్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసాడు. (Nikhil Siddhartha)
టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్లపై నిఖిల్ ట్వీట్.. నేనే పాప్ కార్న్ కి ఎక్కువ ఖర్చుపెట్టాను..
తాజాగా హీరో నిఖిల్ సిద్దార్థ టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్ల గురించి ట్వీట్ చేసారు.
బాహుబలి లాగే నిఖిల్ 'స్వయంభు' కూడా..
హీరో నిఖిల్ కూడా స్వయంభు అనే సినిమా చేస్తున్నాడు.
హీరో నిఖిల్ సిద్దార్థ కొడుకు భోగిపళ్ళు సెలబ్రేషన్స్.. వీడియో చూశారా?
భోగి పండగ రోజు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారని తెలిసిందే. హీరో నిఖిల్ కొడుకు ధీరకు నేడు భోగిపళ్ళు పోసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ వచ్చేసింది..
తాజాగా నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.