Home » Venkymama
ప్రస్తుతానికి వెంకటేష్ కొన్ని కథలు వింటున్నారని, ఏది ఫైనల్ అవ్వలేదని సమాచారం.
2020 సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి కళ్యాణ్ రామ్ల కొత్త సినిమాలు విడుదల కానున్నాయి..
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య ప్రారంభించిన డుకాటి ఇండియా షోరూమ్, అండ్ న్యూ స్క్రాంబ్లర్ మోడల్స్..
ఫిబ్రవరి 22నుండి.. రాజమండ్రి పరిసరాల్లో వెంకీమామ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
వెంకీమామ షూటింగ్ ఫిబ్రవరి 21నుండి మొదలవుబోతుంది.