Home » Video Conference
చైనాలో వరుసగా మూడోసారి జీ జిన్‌పింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. దీంతో జిన్‌పింగ్‌ను రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభినందించారు. 2023 సంవత్సరంలో మాస్కోను సందర్శించాలని ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను పుతిన్ ఆహ్వానించారు.
శివసేన చీలిపోయిన అనంతరం ఇరు వర్గాల మధ్య నువ్వా-నేనా అనే పోరు సాగుతోంది. దీనికి తోడు కర్ణాటకతో సరిహద్దు వివాదం ఇరు వర్గాల మధ్య పోరుకు మరింత ఆజ్యం పోసింది. ఈ వివాదంపై అసెంబ్లీ తీర్మానం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేసిన మర్నాడే సీఎం షిండే అసెంబ్లీల�
2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్, వైద్య కళాశాలల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు మోదీ తెలిపారు. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి భారీ విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందని గు�
జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్‌ను వినియోగించనున్నట్లు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు. ఇందుకోసం 104ను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
దళితబంధు అమలుపై బీఆర్ కే భవన్ లో శనివారం (జనవరి 22, 2022) జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్, సి.ఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.
దేశంలో నూతన ఆవిష్కరణలను నడపడం ద్వారా స్టార్టప్‌లు జాతీయ అవసరాలకు ఎలా దోహదపడతాయో అర్థం చేసుకునేందుకు ఈ భేటీ లక్ష్యమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
లఖ్పాత్ సాహిబ్ గురుద్వారాలో.. గురునానక్ చెక్క పాదరక్షలు, ఊయల ఉన్నాయి. దీంతో సిక్కులు లఖ్‌పత్ సాహిత్ గురుద్వారాను పరమ పవిత్రంగా భావిస్తారు.
ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా ఓ ప్రభుత్వ ఉద్యోగి హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు విడిచాడు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.