Home » Vijay
దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బిగిల్’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది..
దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘బిగిల్’.. తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల కానుంది..
‘దళపతి’ విజయ్, మాళవిక మోహనన్ జంటగా.. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘దళపతి 64’ చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
దళపతి 64లో విజయ్‌కి విలన్‌గా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించనున్నాడే విషయాన్ని మూవీ టీమ్ కన్ఫమ్ చేసింది..
విజయ్ నటించిన బిగిల్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించిన కాలేజీ చిక్కుల్లో పడింది. చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజికి తమిళనాడు ఉన్నత విద్యా డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు అందే సూచనలు కనిపిస్తున్నాడు. �
దళపతి 64వ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ చేసి, 2020 సమ్మర్‌లో విడుదల చెయ్యనున్నారు.. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యనున్నాడు..
తెలుగులో 'అభినేత్రి-2', తమిళ్‌లో 'దేవి-2' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలోని 'రెడీ రెడీ' అనే తమిళ్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది..
సెట్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌లకు సరైన భోజనం పెట్టడం లేదని, సాటి మనుషులమనే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కుక్కలకంటే హీనంగా చూస్తున్నారని, డైరెక్టర్ అట్లీపై జూనియర్ ఆర్టిస్ట్ కేసు పెట్టింది..
దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.