Home » Vijayawada Floods
కిరాణ షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25వేల చొప్పుల ఇస్తామని చెప్పారు.
ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం.
ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతుండటంతో చాలా మంది వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు, మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.
బెజవాడ భవిష్యత్తు ఏంటి? ప్రజలు సేఫేనా? వరదలకు అడ్డుకట్ట వేయడం ఎలా? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..
రిటైనింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో 35వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లే విధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరు ఆక్రమణలపైనా దృష్టి పెడతాం.
రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ.5 కోట్లు అందించారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్లు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఒక్కొక్కటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా.. బోట్లు అక్కడి నుంచి కదల్లేదు.
చంద్రబాబు నాయుడు పాలన గాలికి వదిలేశాడు. తుఫాను వస్తుందని ముందే అలర్ట్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వరద వస్తుందని తెలుసు. ఆరోజే సమీక్ష చేసి ఉంటే అధికారులను