Home » Vijayawada Rains
రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి రూ.5 కోట్లు అందించారు.
విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.
ఈ పనులను డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
2005 సెప్టెంబర్ లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది.
అరగంట వర్షం కాలనీలను ముంచడానికి రీజన్ ఏంటి? నీళ్లు పోవడానికి దారి లేకపోవడమే నష్టానికి కారణమా?
గతంలోనూ వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఎక్కువ వర్షమే పడిందని, అయితే ఏ రోజు కూడా మనుషులు చనిపోయే పరిస్థితి రాలేదన్నారు.
బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి. కానీ, వరద ఎక్కడికక్కడ పోటెత్తింది. బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వర్షం, వరద రావడం ఇదే తొలిసారి.
వచ్చిన బోట్లన్నీ పాడవడంతో వాటిని సిబ్బంది పక్కన పెట్టేశారు. దీంతో మరోదారి లేక అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ బయటకి వస్తున్నారు ప్రజలు.
బాధితులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
విజయవాడ కలెక్టరేట్ లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు.