Home » vijayawada
8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హన్సిక మెయిన్ లీడ్ లో నటించిన 'మై నేమ్ ఈజ్ శృతి'(My Name Is Shruthi) సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. దీంతో హన్సిక, చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా నేడు విజయవాడలో దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు.
సినీ పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫిలిం ఛాంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రారంభించారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో బస్సు ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలుచున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్లాట్ఫామ్ మీదకు దూసుకెళ్లిన బస్సు Vijayawada RTC Bus Incident
బస్ స్టేషన్ లో ప్రమాదం జరగడం సీరియస్ అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
క్షతగాత్రులను చికిత్స కోసం అధికారులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వాడి గుండె ధైర్యానికి, రైతులపైన మమకారానికి వైఎస్సార్ పేరిట అత్యున్నత అవార్డులు ప్రదానం చేస్తున్నామని పేర్కొన్నారు.
భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్నారు.