Home » Vikkatakavi
పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన వికటకవి సిరీస్ మంచి విజయం సాధించింది. ఈ సిరీస్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు అజయ్ అరసాడ.
1948 కథ కావడంతో అప్పటి కాలానికి తగ్గట్టు మెయిన్ లీడ్స్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు అందరికి పర్ఫెక్ట్ గా డ్రెస్సులు డిజైన్ చేసారు.
'వికటకవి' సిరీస్ ఊహించని మలుపులతో సాగే ఓ పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్.
తాజాగా నేడు వికటకవి సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు.