-
Home » Vinesh Phogat Ravi Dahiya Win Gold
Vinesh Phogat Ravi Dahiya Win Gold
Vinesh Phogat, Ravi Dahiya Win Gold : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల జోరు.. రెండు బంగారు పతకాలు కైవసం
August 6, 2022 / 11:18 PM IST
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు అదరగొడుతున్నారు. భారత్ కు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా రెజ్లింగ్ విభాగంలో దేశానికి మరో రెండు గోల్డ్ మెడల్స్ అందించారు.