Home » viral news
నటుడు విద్యుత్ జమ్వాల్ హిమాలయాల్లో నూలు పోగు లేకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ అవుతోంది.
చైనాలో ఓ మహిళ కంట్లోంచి 60 బ్రతికున్న పురుగులను వైద్యులు తొలగించడం సంచలనంగా మారింది. ఈ కేసును అరుదైనదిగా వైద్యులు చెబుతున్నారు.
ఒకటి లేదా రెండు స్పూన్లు అంటే బాడీపై బ్యాలెన్స్ చేయగలమేమో.. 88 స్పూన్స్ బ్యాలెన్స్ చేయడం అంటే.. అదేం కష్టం కాదని నిరూపించాడు ఓ వ్యక్తి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.
ఒకే వేదికపై ఓ యువకుడు నలుగురు యువతులను పెళ్లాడిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకయ్యారు.
తన వస్త్రధారణపై ఓ వ్యక్తి నుండి అవమానకరమైన ఈ-మెయిల్ అందుకున్న యాంకర్ లైవ్ టీవీలో అతనికి రిప్లై ఇచ్చింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
తమకు నచ్చిన హీరోపై అభిమానం చాటుకునేందుకు ఫ్యాన్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని బన్నీపై ఎలా అభిమానాన్ని చాటుకున్నాడో చూడండి.
స్ట్రీట్ చిల్డ్రన్‌కి ఫైవ్ స్టార్ హోటల్ ట్రీట్ ఇచ్చే ఉదారమైన మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది ? వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మనసు చలించిపోతుంది.
టీవీ లైవ్ ప్రసారంలో యాంకర్లు అలెర్ట్‌గా లేకపోతే ఎదురయ్యే సంఘటనలు ఇదివరకు అనేకం చూసాము. తాజాగా ప్రముఖ ఛానెల్ యాంకర్ చేసిన చిన్న పొరపాటుకి విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కున్నారు.
హమాస్ చెరలో రెండు నెలలు బిక్కుబిక్కుమంటూ గడిపిన బాలిక ఇటీవలే బయటకు వచ్చింది. తిరిగి తన స్కూల్‌కి వెళ్లినపుడు ఆ చిన్నారి భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి .. లెహంగాలు అమ్ముకోండని ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ సలహా ఇవ్వడం వైరల్‌గా మారింది. దీనిపై ఇంటర్నెట్లో పెద్ద డిబేట్ జరిగింది.