Home » viral news
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున సల్మాన్ ఖాన్ పేరు చెబుతారు. ఆయన సింగిల్ స్టేటస్‌ని క్రియేటివ్‌గా వాడుకుంది ఓ మ్యారేజ్ బ్యూరో.. ఇంతకీ విషయం ఏంటి? చదవండి.
కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం అంటే డబ్బులు మాత్రమే ఇవ్వడం కాదు.. నిజానికి వారికి ఏం అవసరమో తెలుసుకుని అది తీర్చడం.. ఓ కుటుంబానికి కడుపునిండా భోజనం పెట్టించి వారిని సంతోషంగా ఇంటికి పంపిన ఓ వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
తన తమ్ముడి చావుకి మరదలే కారణమని అనుమానించిన ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. మరదలిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆమె పుట్టింటికి ఫోన్ చేసి తన నిర్వాకం చెప్పాడు.
ఆన్ లైన్ షాపింగ్ సమయంలో డెలివరీ ఏజెంట్ల నుండి కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ కారణంగా ఓ సంస్థ కస్టమర్‌కి క్షమాపణలు చెప్పింది.
స్నేహితులతో భోజనం చేయడానికి సరదాగా బయలుదేరిన ఓ జంట విమాన ప్రమాదానికి గురయ్యారు. ఒకే రోజు వేర్వేరు విమానాల్లో ప్రయాణించిన ఈ ఇద్దరు ప్రాణాలతో బయటపడటం వండర్ అనిపిస్తోంది.
చెట్లను పూజించడం.. జంతువులను పూజించడం చూసాం.. సెలబ్రిటీలకు గుడి కట్టడం కూడా చూసాం.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌కి గుడి కట్టి దేవతలా ఆరాధిస్తున్నారు అక్కడి ప్రజలు.. ఆశ్చర్యంగా ఉందా? చదవండి.
రైళ్లలో కొందరు ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తున్న ఓ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పానీపూరి వ్యాపారం చేస్తే ఏం ఆదాయం ఉంటుంది? అనుకునేరు. ఎంత లాభం వస్తుందో ఓ వీధి వ్యాపారి చెప్పిన మాటలు వింటే షాకవుతారు.
ప్రపంచంలోనే అతి ఖరీదైన కీటకం గురించి తెలుసా? దాని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది ఎందుకు అంత ధర పలుకుతుందో? చదవండి.
9 మేకలు చేసిన పొరపాటుకు ఏడాది జైల్లో ఉన్నాయి. మూగజీవాలను అంత కఠినంగా శిక్షించడానికి అంతలా అవేం తప్పు చేశాయి?