Home » viral news
చిన్నారులకు పసి వయసు నుంచి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పేరెంట్స్ చెప్పాలి. ఓ టీచర్ తన తరగతి విద్యార్ధులకు ఈ అంశంపై బోధిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఫుడ్ లవర్స్ కోసం రకరకాలా ఫుడ్ కాంబినేషన్లు వస్తున్నాయి. టమాటా ఐస్ క్రీం వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇండియాలో ప్రస్తుతం ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐస్ క్రీం అంటూ నెటిజన్లు పెదవి విరిచారు.
బెంగళూరులో ఆటో డ్రైవర్లు తమ సేవల్ని మెరుగు పరుచుకోవడంలో ముందున్నారు. కొత్త టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకే సమయంలో పలు యాప్‌లలో రైడ్లను యాక్సెప్ట్ చేస్తున్నారు.
ఇల్లు సర్దుతున్నప్పుడు పాతకాలం నాటి వస్తువులు, కాగితాలు కనిపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకండి. ఓ వ్యక్తికి ఇల్లు సర్దుతుంటే తండ్రికి సంబంధించిన పాత బ్యాంక్ పాస్ బుక్ దొరికింది. ఆ పాస్ బుక్‌లో తండ్రి దాచిన డబ్బు ప్రస్తుతం కోట్ల విలువ చేస్తు�
గిన్నిస్ వరల్డ్ రికార్డు జాబితాలో వింత వింత ఫీట్లతో రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి తలతో 200 పైనే వాల్నట్లు పగలగొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు.
అమ్మ ఆఫర్ ఇచ్చింది ఓకే..అమ్మాయి అమ్మ మాటను అక్షరాలా పాటించింది డబుల్ ఓకే.. మరి 100మంది అబ్బాయి పరిస్థితి ఏంటీ.. ఇదేం ఆఫరా బాబూ..అబ్బాయిల్ని డ్రెస్సులు మార్చినట్లుగా మార్చేసింది..
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు పెడుతూ ఉంటారు. 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామంటూ వారు చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
మద్యం తాగిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ తన బాస్‌కి మెసేజ్ పెట్టాడు. అది చూసిన బాస్ తిట్టలేదు సరికదా.. మెచ్చుకున్నాడు. అంతలా ఆ టెక్ట్స్‌లో ఏముంది?
అల్జీమర్స్ నిర్ధారణ అయిన తండ్రి కోసం అతని కూతురు టాటూ వేయించుకుంది, అది చూసిన తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రితో పంచుకున్న జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకునేందుకు ఆమె చేసిన పని నెటిజన్లకు కన్నీరు తెప్పించింది.
ఒకరు దేశ ప్రధాని సోదరి.. మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి.. ఇద్దరు ఓ ఆలయం వద్ద కలిసారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారు ఒకరినొకరు పలకరించుకున్న విధానం, సింప్లిసిటీ నెటిజన్ల మనసు దోచుకుంది.