Home » viral news
ఆమ్లెట్ అంటే చాలామంది ఇష్టపడతారు. రకరకాలుగా వేసుకుని తింటారు. అయితే అందుకు ప్రిపరేషన్ చాలా అవసరం. అసలు ఎగ్ లేకుండానే హాయిగా ఆమ్లెట్ వేసుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో చదవండి.
హైదరాబాద్ కాచిగూడలో ఓ కొత్త రకం రెస్టారెంట్ సిద్ధమైంది. రైల్వేస్టేషన్ సమీపంలోనే సిద్ధమైన ఈ హోటల్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రైలు బోగీలనే రెస్టారెంట్‌గా మార్చేశారు.
ఎవరికైనా జంతువులా మారిపోవాలని కోరిక పుడుతుందా? వింత ప్రశ్న అనుకోకండి. ఓ వ్యక్తికి డాగ్లాగ మారిపోవాలని అనిపించింది. అందుకోసం అతను ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు.
ఆర్టిస్ట్‌లు వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రేక్షకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. తాజాగా అమెరికన్ ర్యాపర్ కార్డి బి చేదు అనుభవం ఎదురైంది.
విరాట్ కోహ్లీపై అభిమానులే కాదు ఆర్టిస్టులు అభిమానం చాటుకుంటున్నారు. ఆర్టిస్ట్ మౌర్య కూడా తన ఆర్ట్‌తో కోహ్లీకి ఎలాంటి రూపం ఇచ్చాడో చూడండి.
శునకాలు మనం ఏది నేర్పితే అది ఇట్టే గ్రహిస్తాయి. ఓ శునకం కంప్యూటర్లో వీడియో గేమ్ ఆడుతోంది. దాని యజమాని కంప్యూటర్ ఆఫ్ చేయగానే దాని ఎక్స్ ప్రెషన్ చూడండి. షాకవుతారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా భారీ వర్షంలో మనుష్యుల మధ్య సేద తీరుతున్న జింకల వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఓ మహిళ బస్సు ఎక్కింది. టికెట్ అడిగిన కండక్టర్‌తో తను సెంట్రల్ ఎక్సైజ్ అధికారిణిని అని చెప్పి ఉచితంగా ప్రయాణించాలని అనుకుంది. కండక్టర్ ఐడీ ప్రూఫ్ అడగటంతో గొడవకు దిగింది. ఇంటర్నెట్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
విమానంలో ఎడమవైపు నుంచి ఎక్కేందుకు సంప్రదాయ కారణాలుకూడా ఉన్నాయి. ఈ సంప్రదాయ పద్దతులు సముద్ర పద్దతుల నుండి వచ్చినట్లు చెబుతున్నారు.
మార్కెట్లలో పెద్ద బ్రాండ్ల స్ధానంలో నకిలీ బ్రాండ్లు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా 'ప్యూమా'కి బదులు 'ఉప్మా' అనే నకిలీ షూస్ బ్రాండ్ ప్రత్యక్షమైంది. దీనిని కొనుగోలు చేసిన వినియోగదారుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతని పోస్ట్ పై స్విగ్గీ కామె�