Home » viral news
కొంతమంది బాస్‌ల నుంచి విచిత్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ బాస్ ఆఫీస్‌లో సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టినందుకు కంపెనీ కరెంట్ దొంగిలిస్తున్నావంటూ ఉద్యోగిపై అరిచాడట. ఆ ఉద్యోగి బాస్ వల్ల పడిన బాధను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవు
ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్గా తన భర్త కన్సర్ట్‌లో ఈవెంట్ స్టాఫ్‌కి స్నాక్స్ పంచుతూ బిజీగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లో ఓ కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఓ మహిళను కారుతో ఈడ్చుకెళ్లాడు. ఆమెను రక్షించడానికి అనేకమంది పరుగులు తీసినా ఆ డ్రైవర్ కారు ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
చిన్న గదిలో అన్ని సౌకర్యాలతో ఢిల్లీలో అద్దెకు రూమ్ రెడీగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ.. అదే రూమ్‌లో బాత్రూం ఏంటని నెటిజన్లు పెదవి విరిచారు. ఈ రూమ్‌కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు అంటారు. ఇప్పుడు మగ పిల్లలు పుడతారు అనాలేమో? ఎందుకంటే ఆడవారి కంటే మగవారు ఎక్కువగా అబద్ధాలు ఆడతారని సర్వేలు చెబుతున్నాయి.
సల్మాన్ ఖాన్.. సల్ ఖాన్.. వీరిద్దరు భిన్న రంగాలకు చెందిన వ్యక్తులు.. పేర్లు వినగానే మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం. ఇదే ప్రశ్న బిల్ గేట్స్ సల్ ఖాన్‌ను అడిగారు.. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే?
ప్రతి ఇంట్లో బార్బీ డాల్ ఉంటుంది. చిన్నతనంలో అందరికీ వాటితో ఆడుకున్న అనుభవం ఉంటుంది. ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఎక్కడ విన్నా.. ఎటు చూసినా 'కావాలా' సాంగ్ ఫీవర్ నడుస్తోంది. జైలర్ సినిమాలోని ఈ పాట దుమ్ము రేపుతోంది. తాజాగా జపనీస్ కుర్రాడు వేసిన స్టెప్పులు ఇంటర్నెట్ను మంత్రముగ్ధులు చేశాయి.
ముసుగుదొంగ ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇనుపరాడ్‌తో ఆమెపై దాడికి దిగాడు. ధైర్య సాహసాలతో అతనిని ఎదుర్కుని తన ప్రాణాలు కాపాడుకుంది ఆమె. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చైనాలో కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. ఓ భారీ పర్వతంపై పర్వతారోహకుల కోసం నిర్మించిన స్టాక్స్ స్టోర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు అక్కడికి ఎవరు వెళ్తారు? దానిని ఎవరు నిర్వహిస్తారు? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.