Home » viral news
మెట్రోల్లో వీడియోలు నిషేధమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్న ప్రయాణికులు పట్టించుకోట్లేదు. తాజాగా బెంగళూరు రైల్లో ఓ మహిళ పల్టీలు కొడుతున్న వీడియో చూసి జనం షాకయ్యారు.
ట్రాఫిక్ నియమాలపై ఢిల్లీ పోలీసులు పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఢిల్లీ పోలీసులు 'గన్స్ అండ్ గులాబ్స్' అంటూ షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
80 సంవత్సరాలు దాటిన వృద్ధ జంట తమ పెళ్లిరోజును డిఫరెంట్‌గా జరుపుకున్నారు. అసలు ఆ వయసులో ఎవరూ చేయలేని సాహసం చేశారు. ఇంతకీ ఎక్కడ జరుపుకున్నారు?
గొడవ పడ్డ ఇద్దరు స్టూడెంట్స్ టీచర్‌కి ఆ విషయం ఇంగ్లీష్‌లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వీరి సంభాషణకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అన్ని సందర్భాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన
భూమిపై ఇష్టమైనది ఏంటి నాన్నా? అని తండ్రిని కొడుకు అడిగితే ఆ తండ్రి 'నువ్వే' అని సమాధానం చెబుతాడు. ఇదే ప్రశ్న తండ్రి అంతరిక్షంలో ఉన్నప్పుడు.. అతని కొడుకు భూమి మీద నుంచి అడిగితే? అంతరిక్షంలో ఉన్నఓ ఆస్ట్రోనాట్.. భూమిపై ఉన్న అతని కొడుకు మధ్య జరిగి�
ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. నిక్ జోనాస్ యూఎస్‌లో మ్యూజిక్ కన్సర్ట్స్తో బిజీగా ఉన్నారు. ఓ కన్సర్ట్‌లో ఆయన వేదిక పై నుంచి పడిపోతున్న వీడియో వైరల్ అయ్యింది.
చైనా యువత కొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది. ఒంటరిగా జీవించడం వైపు మొగ్గుచూపుతోంది. అందుకోసం పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో టెంపరరీ పార్టనర్స్ కోసం అన్వేషిస్తున్నారు
ప్రపంచంలో అత్యంత చిన్న వస్తువులు చాలా ఉన్నాయి. వాటి పేరు మీద అనేక రికార్డులు ఉన్నాయి. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించిన ఫోటోలోని వస్తువు ఏంటో కనిపెట్టండి.
బెంగళూరు సిటీలో రద్దీగా ఉండే సమయంలో క్యాబ్ బుక్ చేసుకోవడం అంటే చుక్కలు కనపడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ రూ.6 కే ఉబెర్ రైడ్ పొందగలిగానంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఒక వస్తువు కొనడానికి దుకాణానికి వెళ్లి దాంతో పాటు చాలా వస్తువులు కొనేస్తుంటాం. ఓ మహిళ కొనాలనుకున్న వస్తువు తప్ప వేరే వస్తువుల కొని తన కన్నా పొడవైన బిల్లును చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది.