Home » viral news
చైనాలో 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే జంటకు అక్కడి ప్రభుత్వం నగదు రివార్డు ప్రకటించింది. 6 దశాబ్దాల తర్వాత ఆ దేశ జనాభా గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఓ టీవీ ఛానల్ పని చేస్తున్న యాంకర్‌కి అదే ఛానల్లో పనిచేస్తున్న రిపోర్టర్ ప్రపోజ్ చేశాడు. అదీ లైవ్ ప్రసారంలో.. ఆ యాంకర్ అతని ప్రేమను అంగీకరించిందా? చూడండి.
అప్పుడే పుట్టిన శిశువు రెండు చేతులతో ఒక ట్రేను పైకి లేపగలడు అంటే నమ్మగలరా? నమ్మి తీరాల్సిందే. ఓ నవజాత శిశువు చేసిన ఫీట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నిజమైన బాహుబలి పుట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇంటర్నెట్లో ఇటీవల రకరకాల ఫుడ్ కాంబినేషన్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీధి వ్యాపారులు జనాల్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ సైతం స్ట్రీట్‌లో మోమోలు అమ్ముతూ వైరల్ అయ�
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఉజ్జయినీ మహాకాళేశ్వర్ టెంపుల్‌ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంట ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీ మెట్రో రణరంగంగా మారింది. లేడీస్ కోచ్‌లోకి ఎక్కిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రాత్రి వేళ ఆ గ్రామంలోకి వెళ్లడం నిషేధం. 7 దాటితే అక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుని చనిపోతాయి. 9 నెలలుగా ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. ఆ మిస్టీరియస్ విలేజ్ ఎక్కడో తెలుసుకోవాలని ఉందా?
ఇంజనీరింగ్ చదువుకున్నా సంగీతంపై ఇష్టంతో మ్యూజిక్ కంపోజర్‌గా మారాడు. మాటల్ని పాటలు కట్టేసి మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాడు. ఇంజనీర్ టర్నెడ్ కంపోజర్ యష్‌రాజ్ ముఖాటే ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.
తుమ్మును ఆపుకుంటే ప్రాణాలు పోతాయని.. కంటి నరాలు దెబ్బ తింటాయని అంటారు. అందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ఓ అమ్మాయి తుమ్మినపుడు కన్ను మూయకుండా ఉండే ఛాలెంజ్‌కు తెర లేపింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కూతురంటే నాన్నకు పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. వీరి అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. విధులకు హాజరవుతున్న కూతురికి గోరుముద్దలు తినిపిస్తున్న ఓ తండ్రి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.