Home » viral pic
ఓ వ్యక్తి మోతీ మహల్ అనే రెస్టారెంటులో 1971, జూన్ 28న ఒక దోశ, ఒక కప్పు కాఫీ తాగి, వాటికి 10 పైసల సర్వీస్ చార్జ్ తో కలిపి రూ.2.10 ఇచ్చాడు. అప్పట్లో ఈ ధర చెల్లించి టిఫిన్ చేయడమే ఎక్కువ. ఇందుకు సంబంధించిన బిల్లును భద్రంగా దాచుకున్నాడు ఆ వ్యక్తి.
Viral Pic: రాజస్థాన్ లోని కోటా గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం ఉండదు. ఔఐటీ-జేఈఈ పరీక్షలు రాయాలనుకునే వారికి ఆ ప్రాంతం కేంద్రంగా మారింది. అక్కడికెళ్లి శిక్షణ తీసుకుంటారు. గత 15 ఏళ్లలో అక్కడ ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు వెలిశాయి. ఆ
‘‘నువ్విక పెద్దదానివి అయ్యావని అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు చెప్పిన సమయంలో పెళ్లి జరుగుతుంది. మేమిక నీకు తిండి పెట్టలేమని, నీకు తిండి పెట్టే వాడిని వెతుక్కోవాలని తల్లిదండ్రులు అమ్మాయికి చెబుతారు. మరోవైపు, పెళ్లి చేసుకో అంటూ అబ్బాయి వెంటపడ�
ఈ కేఫ్ ముందు వెరైటీగా సూచనలు చేశారు. ‘‘పొగ తాగరాదు.. పొగతాగే కుక్కలు లోపలికి రావద్దు’’ అని పేర్కొన్నారు. అంతేగాక, ‘‘ఇక్కడ సీసీటీవీ ఉంది. నీ అమ్మ ఇక్కడ ఉంటే ఎలా ఉంటారో అలాగే ఉండండి’’ అని రాసుకొచ్చారు. ఈ నిబంధనలు అన్నీ పాటించేవారే కేఫ్ లోకి రావాల
ప్రత్యేకంగా రూపొందించిన టెలిస్కోప్‌ను ఉపయోగించి ఓ వ్యక్తి తీసిన సూర్యుడి ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్యుడి ఫొటో చాలా స్పష్టంగా కనపడుతుండడమే దీనికి కారణం. ajamesmccarthy పేరిట రెడిట్ లో ఓ యూజర్ ఉన్నాడు. ‘మన సూర్యుడి 145 మెగాప�
''దెయ్యాలు వేదాలు వల్లించినట్లు''.. ''నీతులు ఉన్నవి ఇంకొకరికి చెప్పడానికే.. కానీ, మనం పాటించడానికి కాదు'' అన్నట్లు.. ఉంది వీరి వ్యవహారం. చెట్లను కొట్టేసి వాటి దుంగలను లారీలో వేసుకుని వెళ్తున్నారు కొందరు. ఆ లారీ వెనకాల మాత్రం ''మరి�
ఆఫీసులో డ్యూటీ అయిపోయి ఇంటికి బయలు దేరిన తర్వాత మధ్యలో మన బాసు ఫోన్ చేసి ఆఫీసుకు సంబంధించిన పని ఏదైనా చెప్పినప్పుడు ఇంటికి వెళ్లి చేస్తాము. ఎందుకంటే డ్రైవింగ్ లో ఉంటాము కాబట్టి.
''నేను వేరే సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నాను. కాబట్టి నాకు దయచేసి నేడు సెలవు ఇవ్వగలరు'' అని ఆ ఉద్యోగి లీవ్ లెటర్ రాశాడు. సాహిల్ అనే ఓ వ్యక్తి ఈ విషయాన్ని తెలుపుతూ ఆ సెలవు పత్రాన్ని ట్విటర్లో పోస్ట్ చేశాడు. తన జూనియర�
ఒకవైపు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో, మరో వైపు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టి ఫుల్ జోష్ మీదున్నారు. ఒకరేమో మాస్ డైరెక్టర్ మరొకరేమో ఊరమాస్ హీరో.. ఈ ఇద్దరూ కలస్తేనే రచ్చ మామూలుగా ఉండదు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్‌గా మారిన విజయ్ తన యాటిట్యూడ్‌తో, తన సేవా కార్యక్రమాలతో, తన బిజినెస్‌లతో జనాలకి మరింత దగ్గర