Home » Viral Video
ఇంట్లో సీలింగ్ నుంచి మూడు అతిపెద్ద పాములు జారి పడ్డాయి. వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది. ఒకరి ఇంట్లో వింత శబ్దాలు వస్తుండడంతో వారు ఎమర్జెన్సీ సిబ్బందికి ఫోన్ చేశారు. ఆ సిబ్బంది ఇంట్లోకి వచ్చి చూడగా సీలింగ్ లో ఓ పెద్ద ప�
వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ తండ్రి తన కూతురికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. సాధారణంగా వాలెంటైన్స్ డే నాడు ప్రేమికుడు తాను ప్రేమించిన అమ్మాయిని డేట్ కి తీసుకెళ్తాడు. ఆమెకు గిఫ్టులు కొనిపెట్టి, ఆమెను రోజంతా సంతోషంగా ఉంచుతాడు. అయితే, ఓ తండ్రి మాత్రం ప్రత�
ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్ ఖాతా ద్వారా నిత్యం ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు శీర్షికగా.. వయస్సు, ఎత్తు తక్కువగా �
ఒక్క నిమిషంలో 55 కొవ్వొత్తులను ఆర్పి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కాడు ఓ వ్యక్తి. ఇందులో వరుసగా కొవ్వొత్తులు పెడతారు. వాటి మీదుగా జంప్ చేస్తూ ఆ సమయంలో రెండు పాదాలను తాకిస్తూ ఆ గాలికి కొవ్వొత్తులను ఆర్పేయాలి. ట్యూడర్ ఫిలిప్స్ అనే వ్యక్తి ఒక్క �
శిథిలాల కిందే చిక్కుకుని నీళ్లు, ఆహారం లేక సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. బాధితులంతా ప్రాణాలు బిగబట్టుకుని, ఎవరో ఒకరు తమను రక్షించకపోతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లలో అప్పుడే పుట్టిన, నెలల వయసున్న
చాలా మంది తమ పెళ్లి రోజు కూడా పరీక్షలకు హాజరవుతుంటారు. అది కూడా పెళ్లి దుస్తుల్లోనే ఎగ్జామ్స్‌కు వెళ్తుంటారు. తాజాగా ఒక మహిళ పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకర్షిస్తోం
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా తొలి టెస్టు మూడో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ కెమెరామెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలియారిలో షా కుటుంబం నివసిస్తుంది. అకస్మాత్తుగా షా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి అర్థగంట అయినా రాలేదు. రోగి పరిస్థితి విషమంగా మారుతోంది. దీంతో ఆరేళ్ల కుమారుడు తన తండ్రిని �
Virat Kohli Pathaan Dance: ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి మైదానంలో జూమ్ జో పఠాన్ పాటకు స్టెప్పులు వేశాడు. అతడికి రవీంద్ర జడేజా కూడా జత కలవడంతో సందడి వాతావరణం నెలకొంది.
ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ మరో పాకిస్థాన్ అమ్మాయి సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఇప్పటికే పాకిస్థాన్ అమ్మాయి ఆయేషా (18) వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆయేషా.. లతా మంగేష్కర్ పాడిన