Home » Viral Video
రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్‌ను విమర్శకులు భావిస్తారు. తాజాగా ఆయన నాగాలాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఓ యువకుడు చేసిన పని.. అతడిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. రాజస్తాన్ లోని నయా గ్రామానికి చెందిన నౌరత్ గుర్జార్(20) అనే యువకుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు.. నేషనల్ హైవేపై ఉండే డై
ఇండోర్ లో ఇవాళ మూడో టెస్టు మ్యాచు జరుగుతున్న సమయంలో మైదానంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్ లో ట�
కుకింగ్ షో కోసం పోటీదారులను ఎంపిక చేస్తున్న నిర్వాహకులకు షాకిచ్చిందో మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్లో ‘ద కిచెన్ మాస్టర్’ పేరుతో ఒక టీవీ కుకింగ్ షో రాబోతుంది. ఈ షో కోసం నిర్వాహకులు పోటీదారుల్ని ఎంపిక చేస్తున్నారు. షోలో పాల్గొనాలి అన�
ఓ వ్యక్తి కిడ్నీ పూర్తిగా చెడిపోవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. అయితే, తనకు కిడ్నీ దానం చేసింది ఎవరన్న విషయాన్ని ఆయనకు వైద
ఓ మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనంతరం కొద్దిసేపటికే అందరూ చూస్తుండగానే అది కుప్పకూలిపోయింది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి.
తాజాగా ఇద్దరు సంపన్నులు పూల కుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గురుగ్రామ్‌లో మార్చి 1-14 వరకు జీ20 గ్రూప్ మీటింగ్ జరగబోతుంది.
టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తుండడంతో అన్ని రంగాల్లోనూ దాని ఆధారంగానే పనులు జరుగుతున్నాయి. గతంలో రైళ్లను శుభ్రం చేయాలంటే ఒకరు పైపుతో నీళ్లు పోసేవారు, మరొకరు తుడిచేవారు. అయితే, ఇప్పుడు మనిషి అవసరం లేకుండా అందుకు యంత్రాలను వాడుతున్న�
నది వద్ద యోగా చేస్తూ వీడియో తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలనుకుంది ఓ యువతి. వెరైటీగా యోగా చేస్తే లక్షలాది లైకులు, కామెంట్లు వస్తాయని భావించినట్టుంది. నదిపై కర్రలతో కట్టిన చిన్న బ్రిడ్జి వంటి దానిపై ఆమె "వంతెన భంగిమ" వేసింది.
తిన్నాక బిల్ ఇవ్వాలని అడిగాడు. వెయిటర్ బిల్ తో వచ్చాక ఎంత ఖర్చు అయిందో చూశాడు సిద్ధేశ్. తన బ్యాగులో ఉన్న కాయిన్స్ తీసి లెక్కపెట్టడం మొదలు పెట్టాడు. దీంతో అక్కడ ఉన్న ఇతర కస్టమర్లు నవ్వుకున్నారు. బిల్ ను చిల్లర రూపంలో వెయిటర్ కు ఇచ్చాడు సిద్ధేవ