Home » Viral Video
సింగర్ హ్యారీ స్టైల్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఓ సంగీత ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని పాట పాడుతూ మధ్యలో తన బూటును విప్పాడు హ్యారీ స్టైల్స్. ఆ తర్వాత బూటులో ఏదో ద్రవాన్ని పోసుకుని తాగాడు. ఆ సమయంలో ఒకరు స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశారు. ఈ
"నా సూపర్ మార్కెట్ నుంచి ఏది కావాలంటే అది ఫ్రీగా తీసుకెళ్లండి.. నేను ఇప్పటికే ఈ షాపు ద్వారా కావాల్సినంత సంపాదించాను" అని ఆ సూపర్ మార్కెట్ యజమాని అన్నారు. భూకంపం నేపథ్యంలో ఆ సూపర్ మార్కెట్ యజమాని చూపిన దాతృత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి జమ్మూకశ్మీర్ లోని గుల్మర్గ్ లో స్నోమొబైల్ నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నేత శ్రీనివాస్ బీవీ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశా�
ఇందులో కొందరు పిల్లలు చెప్పులతో క్లాప్ కొట్టి, స్మార్ట్ ఫోన్ లో సీన్ చిత్రీకరించారు. కెమెరాను, కెమెరామన్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఏ పరికరాన్నీ ఉపయోగించలేదు. కెమెరామన్ అడ్డం పడుకుని సీన్ తీస్తుండగా అతడి కాళ్లు పట్టుకుని మరో ఆ బాలుడు ముందు�
తాజాగా ఒక వృద్ధ జంట అలాంటి అపురూపమైన దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలిచింది. వృద్ధుడైన భర్తకు అతడి భార్య తన చేత్తో అన్నం తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారో తెలీదు.
జిమ్ లో ఓ యువతి వ్యాయామం చేస్తోంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి జిమ్ డోర్ వద్ద నిలబడ్డాడు. అతడు కూడా జిమ్ చేయడానికి వచ్చాడని అనుకున్న ఆ అమ్మాయి డోరు తెరిచింది. అనంతరం మళ్లీ జిమ్ లో వ్యాయామం కొనసాగిస్తోంది. ఇంతలో ఆ యువతి వద్దకు ఆ గ�
ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడు. వారి వెంట పడుతూ, ఆ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న అమ్మాయిలు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు.
హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ పెళ్లి వేడుకలో తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చింది. వధూవరులు ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఇందులో కనపడ్డారు. వారిద్దరు డ్యాన్సు చేస్తూ ముందుకు కదిలారు.
బడి వద్ద మైదానంలో ఓ బాలిక అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు బాదింది. ప్రొఫెషనల్ క్రికెటర్ లా ఆమె కొట్టిన షాట్లు అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాయి. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్యా బాత్ హై అంటూ దీనిపై స్పందించగా, బీసీసీఐ కార్యద�
కేరళకు చెందిన ఒక బామ్మ మాత్రం 67 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతోంది. రోప్ సైక్లింగ్ చేస్తూ వావ్ అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఒక సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఆ బామ్మ టాలెంట్‌కు, ధైర్యానికి నెటిజన్లు ఫ�