Home » Viral Video
2027లో భూమిపై మానవులు ఎవరు ఉండరంటూ టిక్ టాక్ స్టార్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 40 నిమిషాల నిడివిగల ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సాధించింది.
మలైకా అరోరా.. ఏదో ఒక కారణంతో నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. మలైకా ఏమి చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొన్ని కొన్ని హోటల్స్‌లో తినుబండారాలు తయారు చేసే ప్రదేశాలు చూస్తే ఇంక ఆ పదార్ధాల మీద విరక్తి కలుగుతుంది.
కోడిపై కన్నేసి క్షణాల వ్యవధిలో నేలకు దిగి పట్టుకుపోవాలని ప్రయత్నించిన డేగకు షాక్ ఇచ్చింది మేక. 40లక్షల మంది చూసిన ఈ వీడియోలో సంగతేంటంటే..
పెళ్లంటే అనాదిగా వస్తున్న ఓ సంప్రదాయం. ఎన్నో ఆచార వ్యవహారాల కలయికతో ఒక్కటయ్యే ఈ బంధంలో వధూవరుల నుండి వారి తల్లిదండ్రులు, బంధువుల వరకు ఎవరి ప్రాధాన్యత వారికి ఇమిడి ఉంటుంది.
రోడ్డు ప్రమాదాలు సాధారణమే.. కొన్ని ప్రమాదాలు బాధ కలిస్తే.. మరికొన్ని ప్రమాదాలు మాత్రం నవ్వుతెప్పిస్తాయి. ఆలా నవ్వు తెప్పించే ప్రమాదమే తాజాగా జరిగింది.
మ్యాచ్ చూస్తుండగా..ఓ పిల్లి స్టేడియం గ్యాలరీ అంచున వేలాడుతూ కనిపించింది. దానిని ఎలా కాపాడాలో అక్కడున్న ప్రేక్షకులకు అర్థం కాలేదు.
ఓ వీడియో అందర్నీ ఆకట్టుకొంటోంది. ఎందుకంటే..పెళ్లి మండపంలోకి వచ్చిన వధువును చూసిన వరుడు ఆశ్చర్యపోయిన విధానం అందర్నీ నవ్విస్తోంది.
ఓ యువతిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అకస్మాత్తుగా మరో యువతి గదిలోకి దూసుకొచ్చి..ఇంటర్వ్యూ ఇస్తున్న యువతిని ఛైర్ నుంచి కిందకు లాగేసి..దాడికి పాల్పడింది. ముష్టిఘాతాలు కురిపించింది.
మద్యం మత్తులో ఓ మోడల్ ఆర్మీ వాహనంపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.