Home » Viral Video
ఓ తాత తన 28 మంది భార్యల ముందు 37వ వివాహం చేసుకున్నాడు. చెప్పడానికి వింతగా ఉన్న ఇది నిజం.పెళ్ళికి సంబందించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
మహిళలు ప్రతీరంగంలోనూ ముందుకు సాగుతూ.. తమదైన శైలిలో రాణిస్తున్నారు. మహిళలు విభిన్న రంగాల్లో రాణించడాన్ని ప్రతీ ఒక్కరూ అభినందిస్తుంటారు. కాలం వేగంగా మారుతోండగా.. ప్రతీ రంగంలోనూ ముందడుగు వేస్తున్న మహిళలకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
Viral Video: పెంపుడు కుక్కలపై దాడికి యత్నించిన భారీ ఆకారపు ఎలుగుబంటిని ఒక్క ఊపుతో కిందపడేసింది ఓ యువతి.. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. దీనికి సంబందించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీనిని కొందరు నెట్టింట్లో పెట్టడంతో వైరల్ గా మ�
కరోనా రాకుండా ఉండాలంటే గంజాయి, మద్యం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలవాటు లేని వారు..కూరలు, వంటల్లో రెండు మూతల మద్యాన్ని వేయాలని సూచించాడు. కరోనా..బీరోనా రాదని, దవఖానాకు పోవాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనాను ఎదురుకునేందుకు పాతపద్ధతులను అనుసరిస్తున్నారు.
సిటీ మార్ సాంగ్ కు సల్మాన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ కు వైద్యులు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకొంటోంది.
ముక్కుకు ఆక్సిజన్ పైపు, చేతికి సైలెన్ ఉన్న ఓ యువతి ..లవ్ యు జిందగీ పాట వింటూ..ఎంజాయ చేస్తున్న యువతి వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
MLA Wife: కరోనా కారణంగా డబ్బు ఉన్నవాళ్లు.. లేనివాళ్లు అనే తేడా లేకుండా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావితమైన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి కాగా.. ఈ రాష్ట్రంలో ఆరోగ్యసేవలు ప్రభుత్వం అదుపులో కూడా లేవు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో రోగుల�
సాధారణంగా విమాన ప్రయాణమంటేనే కాస్త ఖర్చుతో కూడిన ప్రయాణమని మనకు తెలిసిందే. ఎంత తక్కువకాదన్నా ఒక గంట జర్నీకి వేలల్లో చార్జీలు ఉంటాయి. అలాంటిది ఇక ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ అంటే ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. కానీ.. విమాన చార్జీలు కూడా ఒక్కోసారి ఆఫ�
చైనాలో కూడా ఇదే విధంగా జరిగింది. రద్దీగా ఉన్న ఓ వీధిలో ఓ వ్యక్తి..యువతితో కలిసి నడుస్తున్నాడు. అతని చేతికి ఓ బ్యాగ్ ఉంది. నడుస్తూ వస్తుండగా..బ్యాగ్ లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో బ్యాగ్ కు మంటలు అంటుకున్నాయి.