Viral Video

    Seagull : షాప్ లో స్నాక్స్ దొంగతనం చేసిన పక్షి..వీడియో వైరల్

    July 30, 2021 / 04:05 PM IST

    పక్షులు దొంగతనం చేయడం ఎప్పుడైనా చూస్తారా? లేదంటే ఇదిగో ఇక్కడ చూడండి. సీగల్ అనే ఈ పక్షి ఓ షాప్ లోకి వచ్చి స్నాక్స్ ప్యాకెట్ ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీగల్ పక్షి దొంగతనం దృశ్యాలు సీసీట�

    Hardik Pandya : శ్రీలంక జాతీయగీతం పాడిన పాండ్యా.. వైరల్ వీడియో

    July 26, 2021 / 03:10 PM IST

    ఆదివారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య శ్రీలంక జాతీయ గీతం ఆలపించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ఒక దేశం ఆటగాళ్లు మరోదేశం జాతీయగీతం ఆలపించేందుకు ఆలోచిస్తారు.. కానీ పాండ్�

    Bride Teasing Groom On Stage : పెళ్లిలో వరుడ్ని ఆటపట్టించిన వధువు

    July 25, 2021 / 04:02 PM IST

    పెళ్ళి వేడుక అంటేనా చాలా సరదాగా ఉంటుంది. రెండు దశాబ్దాలకు ముందు పెళ్లి వేడుక అంటే బంధుమిత్రులంతా ఒక చోట చేరతారు. ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉంటారు. అమ్మలక్కలు ఒక పక్క పనుల్లో హడావిడిగా ఉంటే మొగాళ్లంతా ఒక పక్కచేరి చతుర్ముఖ పారాయణం చేపడతార

    Two Headed Snake : ఎలుక పిల్లలను ఆరగించిన రెండు తలల పాము.. వీడియో వైరల్‌

    July 24, 2021 / 07:37 PM IST

    రెండు తలలు పాము, రెండు ఎలుక పిల్లలను ఒకేసారి తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా రెండు తలల పాములు పుట్టిన కొద్దీ రోజులకు చనిపోతాయి. వీటిలో కొన్ని మాత్రం చాలా రోజుల వరకు జీవిస్తాయి. జన్యుపరమైన లోపాల వలన రెండు తలలతో జన్మి

    Viral News: వధువుకి పాలపీక గిఫ్ట్.. వ్యవహారం తేడా కొట్టేసింది!

    July 22, 2021 / 09:05 PM IST

    Viral News: పెళ్ళిలో భాజాభజంత్రీలు.. విందు భోజనాలు కాదు.. కాసింత వినోదం కూడా కావాలని కోరుకొనే రోజులివి. అందుకే నవవధువు స్నేహితులు, బంధువులు కొందరు పెళ్లింట సందడి చేస్తూ ఎంటర్ టైన్ చేస్తుంటారు. అయితే.. అవే ఒక్కోసారి శృతిమించి తిప్పలు తెచ్చిపెడతుంటాయ�

    Bride Collapses : కుప్పకూలిన వధువు, మంటపం నుంచి పారిపోయిన వరుడు

    July 22, 2021 / 05:32 PM IST

    ఓ పెళ్లి కూతురు కుప్పకూలడంతో మంటపం నుంచి వెళ్లిపోయాడో వరుడు. ఊహించని మలుపుతో అక్కడున్న వారు షాక్ తిన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    Bike Stunt : వర్షపు నీటిలో బైక్ స్టంట్.. యువకుడి విఫల ప్రయత్నం చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు

    July 18, 2021 / 10:42 AM IST

    వర్షపు నీటిలో బైక్ స్టంట్ కు యత్నించాడో యువకుడు. బైక్ వేగం ఒక్కసారిగా పెరిగి అదుపుతప్పడంతో స్టంట్ విఫలమైంది.. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ప్రమాదం నుంచి యువకుడు సురక్షితంగా బయటపడ్డారు.

    Bindaas Dance : మరిది పెళ్లిలో వదిన బిందాస్ డాన్స్

    July 11, 2021 / 02:26 PM IST

    మరది పెళ్లిలో వదిన డాన్స్ చేసింది. వరుడు...వైట్ కలర్ లో కుర్తా..పైజామా..తలపాగ ధరించి ఉన్నాడు. ఎరుపు రంగు లెహంగా ధరించిన..ఆమె..బాలీవుడ్ పాట (లో చలీ మై..అప్నీ దేవర్ కి బారాత్ లేకే)..అనే పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు.

    Bride Dancing Viral Video : తమిళ పాటకు డ్యాన్స్ చేసి జోష్ నింపిన కేరళ వధువు

    July 9, 2021 / 01:50 PM IST

    సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను చూడాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోని పెళ్లి కూతురు డ్రెస్‌లో ఉన్న వధువు చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఆ నూతన వధువు పాటకు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది... ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

    Viral Video : బంగారం ఛైన్ వేసుకున్నాడు..పారిపోదామని అనుకున్నాడు..కానీ

    July 7, 2021 / 09:30 PM IST

    బంగారం చాలా విలువైంది. అందుకొనే కొంతమంది దొంగలు బంగారు ఆభరణాలను ఎత్తుకెళుతుంటారు. ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంటారు. ఓ దొంగ..బంగారు దుకాణంలోకి వెళ్లి ఓ ఛైన్ ను దొంగతనం చేయాలని అనుకున్నాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టింది. చోరీ చేసి హాయిగా క

10TV Telugu News