Home » Viral Video
అత్యంత వేగంగా వేటాడే జంతువుల్లో చిరుత మొదటి స్థానంలో ఉంటుంది. అంతే కాదు దొంగచాటుగా వేటాడటంలో కూడా దీనికి ఇదే చాటి. ఎరకు కనిపించకుండా నక్కి నక్కి వేటాడుతుంది చిరుత. ఆలా నక్కి నక్కి వేటాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ చీపురు పట్టారు. షూటింగ్ ప్లేస్ సమీపంలో ఉన్న ఓ ప్రదేశంలో స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఆకులను తొలగించేందుకు కొత్త టెక్నాలజీ కనుగొన్నారు. చీపురిని కర్రకు కట్టి బల్లెంలా పొడుస్తూ ఆకులను తొలగించారు. ఈ సందర�
జనాల్ని భయపెట్టి ఆనందం పొందాలి. కొందరు దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తే మరికొందరు భయపడే జనాల్ని చూసి శునకానందం పొందుతారు. ఈ మధ్య కాలంలో దెయ్యాలు, భూతాల మాదిరి మాస్క్స్ ధరించి జనాల్ని భయపెట్టే కల్చర్ ఎక్కువవుతుంద�
ఫోటోషూట్ లో కాబోయే భర్తను కొలనులోకి తోసింది యువతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెడ్డింగ్ ఫోటోషూట్ కి వెళ్లిన జంట కొలను మధ్యలోని ఓ చెక్క బల్లపై నిలబడ్డారు. ఈ సమయంలోనే ఫోటో గ్రాఫర్ వచ్చి స్టిల్స్ ఎలా ఇవ్వాలో చూపించే ప్రయ
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్న�
యూఎస్ లోని ఇల్లినాయిస్ స్టేట్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇది. ఇందులో ఓ ఛానల్ కు చెందిన రిపోర్టర్ అక్కడ ఉన్న సరస్సు ఒడ్డున నిలబడి దాని యొక్క ప్రాధాన్యత గురించి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వటం ప్రారంభించాడు.
బేస్ బాల్ ఆట ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో అనుకోని అతిధి గ్రౌండ్ లోకి వచ్చింది. దానిని చూసిన ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు. ఇక దానిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది విఫల ప్రయత్నం చేశారు. చివరికి ఓ చిన్న దారిలోంచి పారిపోయింది. కాగా ఈ ఘ
యూపీలోని లక్నోలో ఓ మహిళ ఓ కార్ డ్రైవర్ ను వెంటపడి మరీ చావగొట్టింది. ఆపై నడిరోడ్డుపై ఆ మహిళ వీరంగం సృష్టించింది. మహిళ అతన్ని ఎగిరెగిరి మరీ చెంపలు వాచేలా చాచికొట్టింది. ఇదంతా పక్కన ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వ�
సాధారణంగా చిన్న సైజు పాముని చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. గుండె వేగం పెరుగుతుంది. అంతదూరంలో ఉన్న పాముని చూడగానే భయంతో పరుగుతీస్తాము. అలాంటిది భారీ సైజులో ఉన్న పాము అడుగుల దూరంలో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్
పక్షులు దొంగతనం చేయడం ఎప్పుడైనా చూస్తారా? లేదంటే ఇదిగో ఇక్కడ చూడండి. సీగల్ అనే ఈ పక్షి ఓ షాప్ లోకి వచ్చి స్నాక్స్ ప్యాకెట్ ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీగల్ పక్షి దొంగతనం దృశ్యాలు సీసీట�