Home » Viral Video
విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు వీరంగం సృష్టించాడు. చిట్టినగర్ లో రోడ్డు మీదకు వచ్చిబ్లేడ్ తో శరీరంపై గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన చిట్టినగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే జరిగింది. బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు కోటి కోసుకుంటుండగా అక్కడ ఉన్నవారు తమ �
ఈ సృష్టిలో ఒక్కో ప్రాణి తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఒక్కో ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది. అలాగే కప్ప కూడా ఒక చోట స్థిరంగా ఉంటూ చుట్టూ ఉండే కీటకాలను నాలుకతో లాగేసుకొని మింగేస్తుంది. దీనికి తన పొడవైన నాలుక బాగా ఉపకరిస్తుంది.
ప్రచండ భానుడి భగభగలు భయపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదవుతున్న రికార్డు ఉష్ణోగ్రతలకు ప్రజలు మలమల మాడిపోతున్నారు. వేడిని తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాగే ఖతార్ లో కూడా ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి.
ప్రముఖ వ్యాపార వేత్త అయిన..హర్ష్ గోయెంకా పోస్టు చేసిన వీడియో తెగ వైరల అవుతోంది. మాస్క్ పెట్టుకోకపోతే..బాదుడే అన్నట్లుగా ఉంది ఆ వీడియో. మాస్క్ లేని వారికి ఫైన్స్ వేస్తున్నా..ఎంత నిర్లక్ష్యం దాగి ఉందో..అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
గుడ్లను ఇంక్యూబేటర్ లో పెట్టేందుకు తీస్తున్న సమయంలో ఈ పాము తనపై దాడి చేసినట్లు తెలిపాడు బ్రూవర్. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు రోజులకే ఈ వీడియో 2 మిలియన్ వ్యూస్ రాగ, 1.4 లక్షల లైక్స్ వచ్చాయి.
డ్రోన్ పై ఓ మనిషి గాలిలో తిరగడం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఈ ఘటన న్యూయార్క్ మహానగరంలో చోటు చేసుకుంది. డ్రోన్ పై నిలబడి ఎంచక్కా..ఎంజాయ్ చేస్తూ..వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ఆనంద్ మహీంద్రా.. పారిశ్రామికవేత్త అయినప్పటికీ సొంత బ్రాండ్ ప్రమోషన్ కంటే ఆసక్తికరమైన సోషల్ మీడియా కంటెంట్ షేర్ చేయడంలో ముందుంటారు. పైగా వాటికి స్పెషల్ కామెంట్ పెడుతుంటారు. రీసెంట్ గా మోటార్ సైకిళ్లను వెంటాడుతున్న..
పాజిటివ్.. నెగటివ్.. రెస్పాన్స్ ఏదైనా డోంట్ కేర్ అంటూ దూసుకెళ్లడం మంచు వారి ఆడపడుచు స్టైల్. నాలుగుపదుల వయసు దాటినా చిన్న పిల్లలా మాట్లాడుతూ అప్పుడప్పుడు నెగటివ్ కామెంట్స్ మూటగట్టుకొనే లక్ష్మి అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ తన మనసును చాటుకు�
ఐకమత్యం గురించి చెప్పాలంటే చీమలను చూసి చెబుతారు. ఎందుకంటే దాడి చేయడానికైనా, చోరీకైనా క్రమ పద్ధతిలో వెళ్తుంటాయి. టార్గెట్ ఫిక్స్ అయ్యాయంటే ఎన్ని తంటాలైనా, తిప్పలైనా పడి అదే వరుసలో గమ్యస్థానానికి కావాలనుకున్నవి తీసుకుపోతుంటాయి.