Home » Viral Video
పసి పిల్లలకు పాము ఏదో.. బొమ్మ ఏదో తెలీదు. ఓ చిన్నారి పాముతో ఆటలాడుతుంటే ఇంట్లో వాళ్లు హడలిపోయారు. ఇక వీడియో తీసేవాళ్లు సరే సరి.. ఈ వీడియోపై నెటిజన్లు గరం అవుతున్నారు.
అనగనగా ఒక తోట.. ఆ తోటలో అడుగుపెడితే పాములు.. చెట్ల నిండా పాములు.. కథ కాదు.. నిజం..12 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఆ తోట చూడటానికి పర్యాటకులు క్యూ కడతారట. ఈ స్నేక్ గార్డెన్ ప్రత్యేకత తెలుసుకోవాలని ఉందా?
టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సాటి మహిళ అని కూడా చూడకుండా టోల్ ప్లాజా మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. నానా దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ మహిళా రైతులను సోనియా గాంధీ తమ ఇంటికి లంచ్ కు ఆహ్వానించి, వారికి ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పించారు.
నిజామాబాద్ జిల్లాలో నాగు పాము కలకలం సృష్టించింది. బైక్‌లో దూరి బయటకు రాకుండా మొరాయించింది. ఎట్టకేలకు దానిని బయటకు తీసిన స్ధానికులు కొట్టి చంపారు.
బైక్‌కు కట్టుకుని వచ్చి చిరుతను అప్పగించిన యువకుడు
చిరుతను చూస్తే అందరూ పరుగులు పెడతారు. కానీ ఓ యువకుడు తనపై దాడి చేసిన చిరుతను ధైర్యంగా ఎదుర్కున్నాడు. అటవీ అధికారులకు అప్పగించాడు.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారట.. ఓ యువకుడు 100 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్ ఎక్కాడు. ఆ తరువాత ఏం జరిగింది?
ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వయసు మీద పడ్డా చురుగ్గా ఉంటారు. ఓ పెద్దాయనని చూస్తే అదే అనిపిస్తుంది. 'కోయీ లడ్కీ హై' అంటూ ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్న ఆయనని చూస్తే మనలో కూడా ఉత్సాహం రావడం ఖాయం.
అందాల నటి మందాకినిని ఎవరూ మర్చిపోరు. తన గ్లామర్, నటనతో 80 లలో ఉర్రూతలూగించారు. అచ్చంగా ఆమెను పోలిన వ్యక్తి ఇంటర్నెట్లో సెన్సేషన్‌గా మారారు.