Viral Videos

    Seagull : షాప్ లో స్నాక్స్ దొంగతనం చేసిన పక్షి..వీడియో వైరల్

    July 30, 2021 / 04:05 PM IST

    పక్షులు దొంగతనం చేయడం ఎప్పుడైనా చూస్తారా? లేదంటే ఇదిగో ఇక్కడ చూడండి. సీగల్ అనే ఈ పక్షి ఓ షాప్ లోకి వచ్చి స్నాక్స్ ప్యాకెట్ ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీగల్ పక్షి దొంగతనం దృశ్యాలు సీసీట�

    Viral Video: రోడ్డు దాటుతున్న చేపలు.. మన తెలంగాణలోనే అంటూ వైరల్!

    July 24, 2021 / 06:30 PM IST

    చేపలు రోడ్డు దాటడం సాధారణంగా జరిగే పనికాదు. అదే రోడ్డుపై నీళ్లు పారుతుంటే చేపలు కూడా అందులో నుండి ఈదుకుంటూ వెళ్తాయి. సరిగ్గా ఇప్పుడు ఇంటర్నెట్ లో అలాంటి వీడియోనే ఒకటి హల్చల్ చేస్తుంది. తెలంగాణలో ఈ మధ్య కుండపోత వర్షాలు కురవడంతో వాగులు, వంకలు �

    Monkey : పాత్రలు తోముతున్న కోతి..వీడియో వైరల్

    July 5, 2021 / 07:42 PM IST

    సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. టీ స్టాల్ లో కోతి..పాత్రలను శుభ్రం చేస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో మాత్రం వెల్లడించలేదు. మనుషులు ఎలా తోముతారో..అచ్చం అలాగే చేస్తోంది. ఈ వీడియోను ఘంటా అనే యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.

    Wild elephant: గోడలు బద్దలు కొట్టి వంటింట్లో దూరిన ఏనుగు!

    June 23, 2021 / 01:03 PM IST

    కిచెన్‌ నుండి ఏదో కింద పడిన చప్పుడు రావడంతో ముందు ఆ ఇల్లాలు ఏదో పిల్లి ఆహారం కోసం వెతుకుంతుందేమోలే అదే పోతుంది అనుకున్నారు. కానీ కాసేపటికి పెద్ద పెద్దగా గిన్నెలు కింద పడుతూ ఆగకుండా భారీ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. దీంతో డౌట్ లేదు ఇది పిల్లి కాద�

    Viral Video: ఓరి వీడి వేషాలో.. మెట్రోలో సీటు కోసం ఏం చేశాడంటే?

    June 14, 2021 / 07:07 PM IST

    చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళమంటే కొందరు చాలా రకాల డ్రామాలు మొదలుపెట్టి చివరికి పేరెంట్స్ చేతనే వద్దులే ఇంట్లోనే ఉండు అనేలా చేస్తుంటారు. మరి కొందరు పెద్దవాళ్ళు కూడా బస్సులు, ట్రైన్లలో సీట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్తుంటారు. కానీ ఓ యువకుడైతే �

    Viral Video: పక్షిలా రెక్కల్లేవు కానీ గాల్లో ప్రయాణించిన యువకుడు.. ఎలా సాధ్యమైందంటే?

    April 28, 2021 / 12:45 PM IST

    మనిషి గాల్లో ప్రయాణించడం సాధ్యమేనా? పక్షులు ఎంచక్కా రెక్కల సాయంతో గాల్లో ప్రయాణిస్తూ ఎక్కడకి కావాలంటే అక్కడకి వెళ్లిపోతాయి. మరి మనుషులు ఎలా ఎగురుకుంటూ వెళ్లాలంటే సాధ్యమేనా? అంటే ఎన్నో ఏళ్లుగా ఎందరో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్న�

    Viral Video: టీవీ లైవ్‌లో మైక్ లాక్కెళ్లిన కుక్క.. వెంటపడిన రిపోర్టర్!

    April 5, 2021 / 02:35 PM IST

    రష్యాకు చెందిన ఒక మీడియా ఛానెల్ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా.. సడన్ గా వచ్చిన ఒక కుక్క రిపోర్టర్ చేతిలో మైకును లాక్కెళ్ళింది. దీంతో ఆ రిపోర్టర్ నా మైకు.. నా మైక్ అంటూ కుక్క వెంటపడడం మొత్తం కెమెరాలో రికార్డయింది.

    sagar bypoll : ఎన్నికల ప్రచారంలో సిత్రాలు, నిన్న ఏడుపులు, నేడు చిందులు

    April 4, 2021 / 07:20 PM IST

    నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు దూసుకపోతున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

    Sheep Thinks A Dog: కుక్కలతో పెరిగిన గొర్రెపిల్ల.. చివరికి కుక్కలా మారిపోయింది!

    March 29, 2021 / 03:08 PM IST

    కుక్కలు, పిల్లితో కలిసి పెరిగిన ఓ గొర్రె పిల్ల ఇప్పుడు తన గొర్రె లక్షణాలను మరచి కుక్కలా ప్రవర్తిస్తుందట. తన తల్లి దగ్గర తనని వదిలినా భయపడి దూరంగా వచ్చేస్తుందట. తినే తిండి నుండి కుక్కలా రాత్రి వేళల్లో కాపలా కాయడం వరకు కుక్క చేసే పనులన్నీ ఈ గొర

    Meet Pigcasso : పంది గీసిన చిత్రాలు..డిమాండ్ మామూలుగా లేదుగా..

    March 22, 2021 / 02:34 PM IST

    ఓ పంది ఎంచక్కా...చిత్రాలు గీసేస్తోంది. ఏంటీ ? పంది చిత్రాలు వేయడం ఏంటీ ? అనుకుంటున్నారా ? కానీ..అక్షరాల నిజం.

10TV Telugu News