-
Home » Viral Videos
Viral Videos
నరేంద్ర మోదీ చెవికి రింగ్ పెట్టుకున్నారా? ఒమన్ టూర్లో వీడియోలు వైరల్..
నరేంద్ర మోదీ విమానం దిగినప్పటి వీడియోలు, ఇమేజ్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం అవుతుంది.
వైరల్ వీడియో.. అందరి హృదయాలను గెలిచిన ఏనుగు పిల్ల.. ప్రేమతో ఏం చేసిందో చూడాల్సిందే..
ఈ వీడియో ఇప్పటికే మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఎంతోమంది తమ మనసులోని భావాలను పంచుకుంటున్నారు.
విజయవాడలో అద్దెకు పెళ్లి కుమార్తె.. పెళ్లి పేరుతో ఘరానా మోసం
విజయవాడలో దారుణం. పెళ్లికాని అమ్మాయంటూ నమ్మించి, అప్పటికే పెళ్లై బిడ్డ ఉన్న యువతితో వివాహం జరిపించారు. ఇది 5 రోజుల కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తేలడంతో వరుడు షాక్! పూర్తి వివరాలు తెలుసుకోండి.
180 మీటర్ల దూరానికి ఓలా బైక్ బుక్ చేసుకున్న యువతి... ఎందుకని అడిగితే షాకింగ్ రీజన్..
మొత్తానికి ఆ భయంతో ఆ యువతి తీసుకున్న ఈ చిన్న నిర్ణయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
షాకింగ్ ఘటన... బస్సుకు వేలాడుతూ డ్రైవర్‌పై అటాక్ చేసిన ఆటో డ్రైవర్
హైదరాబాద్ సిటీ బస్సులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది
మద్యం మత్తులో యువతులు నానా హంగామా.. నడి రోడ్డుపై ఏం చేశారంటే..?
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మద్యం మత్తులో యువతులు రెచ్చిపోయారు. కారుతో బైక్ ని ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని యువతులు బెదిరించారు.
ఒళ్లు గగుర్పొడిచేలా రీల్స్ తీసుకున్న యువతి.. వీడియో వైరల్
ఆమె విద్యుత్ తీగలను పట్టుకున్న సమయంలో అక్కడ విద్యుత్ లేదు. లేదంటే ఆమె ప్రాణాలు కోల్పోయేది.
ఛీ..ఛీ.. వీరి వికృత చేష్టలు చూశాక జన్మలో బయట ఫుడ్ తినరేమో? వీడియో వైరల్..
ఈ రెండు వీడియోలు చూశాక.. అంతా బెంబేలెత్తిపోతున్నారు. వీళ్లసలు మనుషులేనా అని మండిపడుతున్నారు.
ఓర్ని.. కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజే.. మొత్తం దోచేశారు.. మళ్లీ సెల్ఫీలు ఒకటి!
అదో కొత్త షాపింగ్ మాల్. ఓపెనింగ్ రోజు భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఎగబడిన జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో అరగంటలోనే లూటీ చేసిపడేశారు.
హెల్మెట్ పెట్టుకొని బస్సులు నడిపిన డ్రైవర్లు.. కారణం ఏమిటంటే..? వీడియోలు వైరల్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకొని బస్సు నడుపుతుండటం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.