మద్యం మత్తులో యువతులు నానా హంగామా.. నడి రోడ్డుపై ఏం చేశారంటే..?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మద్యం మత్తులో యువతులు రెచ్చిపోయారు. కారుతో బైక్ ని ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని యువతులు బెదిరించారు.