-
Home » Virat Kohli Century
Virat Kohli Century
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ
January 18, 2026 / 08:54 PM ISTఓ ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నా కోహ్లి మాత్రం వెనక్కి తగ్గలేదు. ధాటిగా ఆడాడు.
కోహ్లీ వన్డేల్లో 53 సెంచరీలు చేస్తే.. ఎన్ని మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయిందో తెలుసా?
December 4, 2025 / 11:13 AM ISTటీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాల కింగ్ కోహ్లీనే.. సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్..
November 30, 2025 / 04:23 PM ISTటీమ్ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో విరాట్ కోహ్లీ..
November 30, 2025 / 12:30 PM ISTదక్షిణాప్రికాతో వన్డే సిరీస్‌కు ముందు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli )ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
ఆసీస్‌తో తొలి వన్డే.. సచిన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్.. కోహ్లీ సాధించేనా..?
October 17, 2025 / 11:15 AM ISTఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు విరాట్ కోహ్లీని (Virat Kohli) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
కోహ్లీ సెంచరీ కావొద్దని గట్టిగానే ప్రయత్నిచిన పాక్ స్టార్ పేసర్..!
February 24, 2025 / 01:11 PM ISTకోహ్లీ సెంచరీకి దగ్గరలో ఉండగా షహీన్ అఫ్రిది వేసిన ఓవర్ పై నెట్టింట చర్చ జరుగుతోంది.
Virat Kohli: జూలు విదిల్చిన విరాట్ కోహ్లీ.. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. టెస్టులో 28వ సెంచరీ నమోదు..
March 12, 2023 / 01:41 PM ISTఇండియా, ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ విజృంభించాడు. ఫలితంగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టెస్టుల్లో 28వ సెంచరీ నమోదు చేశాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ..…
Ind Vs SL : విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం
January 15, 2023 / 05:37 PM ISTశ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా భారీ స్కోర్ చేసింది.…
బంగ్లా బౌలర్లతో ఇషాన్, కోహ్లీ చెడుగుడు
December 10, 2022 / 04:37 PM ISTబంగ్లా బౌలర్లతో ఇషాన్, కోహ్లీ చెడుగుడు