Virus

    గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి, ఇండోర్ ర్లలో 6 అడుగుల దూరం సరిపోదు: CDC

    October 6, 2020 / 08:22 AM IST

    కరోనావైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆరు అడుగుల దూరం కూడా సరిపోదని U.S. Centers for Disease Control and Prevention (CDC) చెప్తుంది. బిజినెసెస్, స్కూల్స్ రీ ఓపెన్ తర్వాత న్యూ ఛాలెంజెస్ మొదలయ్యాయి. నాలుగు గోడల మధ్య అంతా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. ఇలా ఉంటే వైరస్ ఇన్ఫెక్ట్

    తెలంగాణలో రెండోసారి కరోనా వైరస్, ఉస్మానియాలో ఇద్దరు జుడాలకు పాజిటివ్!

    September 9, 2020 / 06:38 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ రెండోసారి కూడా దాడి చేస్తోంది. ఇప్పటికే కొంతమంది వైద్యులకు కరోనా రెండోసారి దాడి చేసినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండోసారి ఎటాక్‌ అయిన వారిలో చాలా మైల్డ్‌ సిమిటమ్స్‌ ఉండడంతో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యాధి�

    మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్, 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    September 5, 2020 / 11:19 AM IST

    telangana minister harish rao : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మంత్రి హ

    The Batman హీరోకు కరోనా!

    September 5, 2020 / 05:56 AM IST

    Robert Pattinson ‘tests positive : కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు, సెలబ్రెటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. పలువురు చనిపోయారు కూడా. సినీ రంగానికి చెందిన కొంతమందికి కరోనా వైరస్ సోకుతోంది. దీని ఫలితంగా షూటింగ్స్, సినిమాల విడుదల �

    కరోనా వైరస్ ఒకసారి తగ్గితే నాలుగు నెలల వరకూ ఏ ఢోకా లేదు – స్టడీ

    September 2, 2020 / 08:14 AM IST

    కరోనావైరస్ ను పోరాడి గెలిచిన వారి శరీరంలో యాంటీబాడీస్ అనేవి దాదాపు నాలుగు నెలల పాటు సజీవంగా ఉంటాయి. గతంలో చెప్పిన సైంటిస్టుల మాదిరిగానే లేటెస్ట్ స్టడీలోనూ ఫలితాలు అదే విధమైన ఫలితాలు బయటపడ్డాయి. ఐస్‌ల్యాండ్ లోని దాదాపు 30 వేల మందిపై ఇమ్యూన్ �

    పేషెంట్‌ను రిఫర్ చేస్తే లక్ష: కరోనా టైమ్‌లో డాక్టర్ల కక్కుర్తి, నెలన్నరలో కోటిన్నర కమీషన్

    August 25, 2020 / 10:02 AM IST

    ఠాగూర్ సినిమాలో హాస్పిటల్‌లో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి డాక్టర్లు డబ్బులు దండుకునే సన్నివేశం చూసే ఉంటారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో అందులోనూ కార్పోరేట్ హాస్పిటళ్లలో కొందరు డాక్టర్ల కాసుల కక్కుర్తి అలాగే ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్ప�

    దేశంలో 28 లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 69 వేల మందికి కొత్తగా..

    August 20, 2020 / 11:32 AM IST

    భారతదేశంలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 69,652 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇదే సమయంలో 977 మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. అమెరికా మరియు బ్రెజిల్లో గత 24గంటల�

    సెప్టెంబర్ లో స్కూల్స్ తెరవద్దంటున్న పేరెంట్స్

    August 19, 2020 / 07:05 AM IST

    కరోనా నేపథ్యంలో మూతపడిన స్కూల్స్ ను సెప్టెంబర్ 01వ తేదీ నుంచి తెరుచుకోవచ్చని కేంద్ర వైఖరిని కొంతమంది పేరెంట్స్ తప్పుబడుతున్నారు. ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు. తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. ఎక్కువ శాతం తల్లిదండ్�

    తెలంగాణలో కొత్తగా 1102 కరోనా కేసులు

    August 16, 2020 / 11:47 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 1102 క‌రోనా కేసులు న‌మోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 91,361కు చేరుకుంది. కరోనాతో కొత్తగా తొమ్మిది మందిమరణించగా&#

    గడ్డ కట్టిన చికెన్‌తో కరోనా వైరస్ పాజిటివ్ వస్తుందంటోన్న చైనా

    August 13, 2020 / 03:09 PM IST

    చైనాలోని షెంజన్ సిటీ ప్రజలు ఇంపోర్టెడ్ ఫుడ్ కొనుక్కోవడానికే భయపడిపోతున్నారు. అక్కడి లోకల్ గవర్నమెంట్ బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న గడ్డకట్టిన చికెన్ వల్ల కరోనా పాజిటివ్ వస్తుందని చెప్పింది. మాంసం పైన లేయర్ శాంపుల్ తీసుకుని టెస్టులకు �

10TV Telugu News