-
Home » Visakha Express Coaches Moved Away
Visakha Express Coaches Moved Away
Visakha Express : విశాఖ ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్ ట్రైన్ నుంచి విడిపోయిన బోగీలు
September 17, 2022 / 08:53 PM IST
ఏలూరు రైల్వేస్టేషన్ దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు(ఎస్1,ఎస్2,ఎస్3) విడిపోయాయి.