Home » Visakha Mlc By Election
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీనియర్ నేత అయిన బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
దాదాపు నెల రోజులుగా ప్రతి సీను క్లైమాక్స్‌లా రక్తి కట్టించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఎపిసోడ్.... ప్రశాంతంగా ముగినట్లైంది.
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి కూటమి దూరం
టీడీపీలో చాలామంది సీనియర్లు ఈ టికెట్ ఆశించినా, అధినేత చంద్రబాబు మాత్రం ఆయనకే అవకాశం ఇస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
మాజీ మంత్రుల్లో ఒకరు విదేశాల్లో విహార యాత్రకు వెళ్లగా, ఇంకొకరు తనకే సంబంధం లేనట్లు వ్యవహరించడంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటున్నారు. కీలక నేతలు వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అంటున్నారు. మరి ఈ పరిస్�
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో సవాల్‌గా తీసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సొంత జిల్లా అయిన విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారని చెబుతున�
ఈ సమావేశానికి ఏజన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు.