Home » Visakha
విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం అయింది. రసాయనాలు కలపడంలో సమతుల్యత పాటించకపోవడం, రియాక్టర్ నిర్మాణాలు పాటించకపోవడం, రియాక్టర్ నిర్వహణలో ప్రమాణాలు పాటించకపోవడం, రియాక్టర్ వ్యాక్యూమ్ ప్రెసర్ విపరీతంగా పెరిగిపోవడమే విశ�
విశాఖపట్నంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ సాల్వెంట్స్ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుం�
విశాఖలో డైరీ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కాకినాడు నుంచి రెండు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మింది జంక్షన్ వద్ద అగస్టిన్ ను కిడ్నాప్ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్న�
విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరో
విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ, అజయ్, రవికుమార్, మనోజ్ స్వరూప్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నుంచి భారీగ
విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్రజలు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో కంపెనీ ఉన్నా ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్ ఆర్ వెంకటాపురంలోనే ఉంద�
ఏపీలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది.
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 7వ కేసు నమోదైంది. విశాఖకు చెందిన 25ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అతడు ఇటీవలే యూకే నుంచి విశాఖపట్నం వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించార�
విశాఖ వాసులను కరోనా వణికిస్తోంది. నగరంలోని చెస్టు ఆస్పత్రిలో నలుగురు కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.