Visakha

    జగన్ కత్తి కేసు : విశాఖకు ఎన్ఐఏ ఆఫీసర్స్

    January 5, 2019 / 04:58 AM IST

    విశాఖపట్టణం : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కత్తి కేసులో ఎన్ఐఏకి మొదట్లోనే ఆటంకాలు ఎదురయ్యాయి. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని విశాఖ పోలీసులను కోరితే…ఇవ్వం…ప్రభుత్వ అనుమతితోనే ఇస్తామని తేల్చిచెప్పింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ డ�

10TV Telugu News