Home » Visakhapatnam
విశాఖజిల్లా యలమంచిలిలో జరిగిన నాగుల చవితి వేడుకలో విషాదం జరిగింది. నెల వేశాల కార్యక్రమంలో అపసృతి చోటుచేసుకుంది.
విశాఖ రైల్వేస్ స్టేషన్ కేంద్రంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రమని వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి తెలిపారు. కోవిడ్ సమయం లో 1.58 శాతం వృద్ధి సాధించామని తెలిపారు.
విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేనాని భాగం కానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై తన గళం వినిపించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు.
విశాఖజిల్లా, రావికమతం మండలం మేడివాడ గ్రామంలో సోమవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇంట్లో తల్లితండ్రుల బలవంతం మీద డ్యాన్స్ నేర్చుకుంటున్న బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
విశాఖ పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజ్ కారణంగా 2వ యూనిట్ ఆగిపోయింది. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
సబ్_మెరైన్ వద్ద స్నానం చేస్తుండగా కొట్టుకుపోయిన యువకులు
టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో విశాఖ-అరకు మధ్య మరో అద్దాల రైలును తీసుకొస్తుంది రైల్వే బోర్డు. విస్టాడోమ్(అద్దాల) కోచ్ ఒకటి మాత్రమే ఈ మార్గంలో పర్యాటకులకు అందుబాటులో ఉంది