Home » Visakhapatnam
పెళ్లై 10 ఏళ్లైనా భర్త అదనపు కట్నం కోసం వేధించటంతో ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది.
పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం సొంతూరిని వదిలేసి విశాఖకు వచ్చింది బాలిక కుటుంబం. అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది.
విశాఖలోని గాజువాకలో ఓ బాలిక అనుమానస్పద రీతిలో మృతి చెందింది. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుంచి కనిపించకుండా పోయిన బాలిక కోసం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వెతికారు.
నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీస్, నలుగురిని పెళ్లి చేసుకొని ఐదో పెళ్లికి సిద్దమయ్యాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఏపీలో భారీ పరిశ్రమ
విశాఖలో మరో పేలుడు సంభవించింది. అచ్యుతాపురంలోని అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలో పేలుడు సంభవించింది.
విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్కు స్టీల్ సిటీ అతిథ్యం ఇవ్వనుంది. వచ్చేఏడాది ఫిబ్రవరి 18న ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్ట్ ఇండీస్-టీమిండియా తలపడనున్నాయి.
పడవ ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన రోజునే రెండేళ్ల తరువాత అదే రోజున ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. దీంతో చనిపోయిన తమ కూతుళ్లుే మళ్లీ పిల్లలుగా పుట్టారని మురిసిపోతున్నారు.
విశాఖ జిల్లాలో 9 ఏళ్ల బాలికలకు కబడ్డీ నేర్పిస్తానని, తినుబండారాలు ఆశ చూపి తండ్రీ కొడుకులిద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది.
శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి... ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. విశాఖపట్టణంలో ఉన్న ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.