Constable Suicide : ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Constable Suicide : ఆత్మహత్య  చేసుకున్న కానిస్టేబుల్

Constable Suicide At Visakhapatnam

Updated On : October 24, 2021 / 1:14 PM IST

Constable Suicide :  విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్లీల్ ప్లాంట్ క్వార్టర్స్ సెక్టార్ 3లో నివసించే రమేష్ నాయుడు అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇతను మల్కాపురం పోలీసుస్టేషన్ లో విధులునిర్వరిస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Also Read : Illicit Affair : అతనికి 20, ఆమెకు 25 ఏళ్లు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను….