Home » Visakhapatnam
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషనల్లో కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసింది.
విశాఖలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణలను కూల్చివేసి అధికారులు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను ప్రభుత్వం తనఖా పెడుతున్న విషయం నాకు తెలియదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మేలు కోసమేనని అన్నారు. ఆస్తి పన్ను పెంపు ప్రజలకు భారం కాదు�
విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్చల్ చేశారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు చెక్‌పోస్ట్ నుంచి తప్పించుకునేందుకు బైక్‌తో గేట్‌ను ఢీ కొట్టారు. ఈఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు కోసం గిరిపుత్రుల శ్రమదానం
కరోనా సోకుందనే భయం ఓ యువకుడు ప్రాణాలుతీసుకునేలా చేసింది. విశాఖపట్నంలోని విమ్స్ హాస్పిటల్ లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు వేణుబాబు అనే యువకుడు.
విశాఖపట్టణంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ పూర్తయ్యింది. ప్రమాదంపై పది మంది సభ్యులుతో కూడిన కమిటీ విచారణ చేసింది.
ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు. సీఎం జగన్ ఎక్కడి
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖపట్నం, హైదరాబాద్‌తో పాటు పలు మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.