Home » Visakhapatnam
విశాఖపట్నం మహరాణి పేటకు చెందిన శ్యామ్ అనే యువకుడి హత్యకేసు మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన తల్లి, అక్క, బావలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Fire Accident : విశాఖలోని హెచ్.పీ.సీ.ఎల్. పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగా నిర్మిస్తున్న చిమ్నీలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. పరిశ�
Baby Died due to Corona : విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి వద్ద దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో బెడ్స్ లేక పేషంట్లు నానా పాట్లు పడుతున్నారు. కొవిడ్‌తో బాధపడుతున్న ఓ చిన్నారికి రెండు గంటలకు పైగానే అంబులెన్స్‌లోనే చికిత్స అందించినా పాప దక్కలేదు. అంబులె
COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వ
టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెసుకున్న దిశా పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
కరోనా రోగుల కోసం క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వినే ఉంటారు. అందులో ఎలాంటి వింత లేదు. కానీ, రొయ్యల కోసం క్వారంటైన్ కేంద్రం.. గురించి విన్నారా. లేదు కదూ. రొయ్యలకు క్వారంటైన్ కేంద్రం ఏంటి? అని విస్తుపోతున్నారు కదూ. అవును, ఏపీలో రొయ్యల కోసం క్�
రాష్ట్రంలో సంచలనం రేపిన విశాఖ జిల్లా పెందుర్తి 6 హత్యల కేసులో షాకింగ్ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అప్పలరాజు పగ ఏళ్ల నాటిదని తెలుస్తోంది. గతంలో అప్పలరాజు కుమార్తెని ప్రస్తుత బాధితుడు విజయ్ ప్రేమించి మోసం చేశాడని, అత్యాచారం చేశ�
విశాఖపట్నం పెందుర్తిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు.. హంతకుడి బంధువుల ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ హత్యల వెనక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రమణ ఫ్యామిలీ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులంటున్నారు.
అన్నకోసం పెళ్లి చూపులు చూసిన వధువు .....తోడుగా వచ్చిన తమ్ముడ్ని చూసి మెచ్చింది. సరే ఇంట్లో ఎవరికో ఒకరికి పెళ్లవుతోంది కదా అని పెద్దలు తమ్ముడితో నిశ్చితార్ధం చేశారు. దీంతో అన్నదమ్ముల మధ్య ద్వేషం పెరిగింది. త్వరలో పెళ్లి చేసుకోబోయే తమ్ముడిని అ