Home » VishwakSen
విశ్వక్ సేన్, నేహా శెట్టి నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. సుట్టంలా సూసి పోకల అంటూ..
తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఫస్ట్ పాట సుట్టంలా సూసి సాంగ్ ప్రోమోని నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో VS11 వర్కింగ్ టైటిల్‌తో అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విశ్వక్సేన్, అంజలి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పేశా�
బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్‌తో జరుగుతున్న వివాదం గురించి విశ్వక్ సేన్ మొదటిసారి మీడియా ముందు మాట్లాడాడు. మన సినిమా బాగుందని ఎదుటవాడిని కించపరచడం..
బేబీ సినిమా రిలీజయి సక్సెస్ అయిన తర్వాత జరిగిన పలు ఈవెంట్స్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఆనంద్ కంటే ముందుగా ఓ ముగ్గురు హీరోలను అనుకున్నాం. ఓ హీరో దగ్గరకు వెళ్లి వద్దని అనుకున్నాను. హృదయ కాలేయం తీసిన డైరెక్టరా? అయితే కథ కూడా వినను అని మరో హీరో అన�
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ కు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హీరో విశ్వక్సేన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, మైత్రి నిర్మాతలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
దాస్ కా ధమ్కీ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సినిమా మంచి విజయం సాధించడంతో కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. దాస్ కా ధమ్కీ విశ్వక్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకే విశ్వక్ కి ఇప్పటివరకు హైయెస్ట్....................
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. దాస్ కా ధమ్కీ ఇప్పుడు హిందీ, మలయాళంలో రిలీజ్ చేయాలి. వాటికి కూడా ప్రమోషన్స్ చేస్తాను. హిందీలో ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడే డైరెక్షన్ చేయను. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను......................
విశ్వక్సేన్, నివేతా పేతురాజ్ జంటగా విశ్వక్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కిన దాస్ కా ధమ్కీ సినిమా ఉగాది నాడు రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకోవటంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
విశ్వక్ సేన్(Vishwaksen), నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) జంటగా విశ్వక్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో వచ్చిన సినిమా దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki). ఉగాది(Ugadi) పండుగ నాడు ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విశ్వక్. ముందు నుంచి ఈ సినిమాపై....................