Home » Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ నేటితో పూర్తయింది. తాజాగా సాంగ్స్ సెట్స్ నుంచి చిరు, మౌనీ రాయ్, గణేష్ ఆచార్య మాస్టర్ దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో స్టెప్పులేసేందుకు బాలీవుడ్ భామని తీసుకొచ్చారు.
నేడు విశ్వంభర ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది.
తాజాగా విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఈ సినిమా షూట్ ఇంకా అవ్వలేదని చెప్పి షాక్ ఇచ్చాడు.
తాజాగా దర్శకుడు వశిష్ట ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమా గురించి మాట్లాడుతూ అనుకోకుండా కథ లీక్ చేసేసాడు.
వశిష్ట రజినీకాంత్ కి కూడా కథ చెప్పానని, ఆయన ఒప్పుకున్నారని తెలిపాడు.
రిలీజ్ డేట్ విషయంలో అటు అభిమానుల్ని, ఇటు ఆడియెన్స్ సహనాన్ని పరీక్ష పెడుతున్నాయి మెగాస్టార్, పవర్స్టార్ సినిమాలు.
తాజాగా మూవీ యూనిట్ ఓ మంచి ప్రయత్నం చేస్తుంది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో గ్రాఫిక్స్, VFX మేజర్ పార్ట్ అవుతోంది.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.