Home » Vishwambhara release date
విశ్వంభర నుంచి అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోన్న మెగా అభిమానులకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి జోష్ నింపింది విశ్వంభర టీమ్.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే పనిలో చిరంజీవి.. ఈ డేట్ నా రిలీజ్ చేయాలని భావిస్తున్న 'విశ్వంభర' మూవీ టీమ్. పూర్తీ వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
మెగాస్టార్ ఎంట్రీ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా. అందుకనే 'విశ్వంభర' సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తూనే.. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.