Home » Vitamin B12
ఒకమనిషి మరో మనిషిని తాకినప్పుడు షాక్ కొట్టడం అనేది ఒక విటమిన్ లోపం వల్ల జరుగుతుందట. అదే విటమిన్ బీ12. ఈ విటమిన్ స్థాయిలో శరీరంలో తక్కువ అయినప్పుడు ఇలా షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది.
కొబ్బరినూనెలో కరివేపాకు, ఆ ఆకులునల్లబడేదాకామరిగించాలి. ఇప్పుడు ఆ ఆకుల్ని వడకట్టి నూనెనుమాడుకు, జుట్టుకు మర్దన చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమంగా ఫలితం కనిపిస్తుంది. జుట్టు తెల్లబడటం తగ్గే అవకాశం ఉంటుంది.
పాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ మొదలైన ఆహారపదార్థాల్లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ చేపను ఆహారంలో తీసుకుంటే బి12 శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతుంది.
బి12 లోపిస్తే రక్తకణాలు తక్కువగా ఉండడంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. తద్వారా అలసట ఎక్కువవుతుంది. మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో పాటు కంగారు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
ఈ జర్నల్ ప్రకారం.. విటమిన్ బి6, బి12 సప్లిమెంట్లు విడిగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు మగవారిలో 30-40 శాతం వరకు పెరుగుతుంది. అయితే, మల్టీ విటమిన్స్‌తో కలిపి బి6, బి12 తీసుకుంటే ఈ ముప్పు ఉండదు. నిజానికి విటమిన్ బి అనేది శరీరానికి అత్యంత ఆవశ్యకమ�
విటమిన్ B12 శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి. అనేక ఆహారాలలో ఉండే విటమిన్ నీటిలో కరిగిపోతుంది కూడా. సప్లిమెంట్ల రూపంలో కూడా లభిస్తుంది. విటమిన్ B12 లోపం చాలా సాధారణం.
విటమిన్ బి12 ఎగ్జిమాను పూర్తిగా నివారిస్తుంది. వైరస్ ను సైతం శరీరంలో నాశనం చేస్తుంది. రెగ్యులర్ డైట్ లో సరిపడా విటమిన్ బి12 ఫుడ్ ను తీసుకుంటుంటే విటలిగోను నివారిస్తుంది.
కణాల పునరుత్పత్తికి తోడ్పడే ఈ విటమిన్ కొత్త చర్మం తయారీకి బి 12 అవసరం. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ కేన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. పాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ మొదలైన ఆహారపదార్థా�