Home » VV Lakshmi Narayana
స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పని చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆర్-కార్డ్ ఉద్యోగులకు ఉపాధి కల్పించాలని లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో ఇటువంటి చేయడానికి చాలా సులభం. పబ్లిక్ లో ఉంటాం. సందుల్లో గొందుల్లో తిరుగుతుంటాం.
ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్యే కనిపిస్తున్నా... గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పని చేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది.
జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నందున ప్రశ్నించాలంటే కచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి.
బ్లాక్ కమాండోల సెక్యూరిటీ మధ్యలో ఒకరు.. పరదాల మధ్యలో ఇంకొకరు.. ప్రజలకు మాత్రం సెక్యూరిటీ లేదు. అప్పులు చేసిన వాళ్ళు ఒకరైతే.. తప్పు చేసిన వాళ్ళు మరొకరు.. తప్పు చేసిన వాళ్లకు మద్దతిచ్చే వారు ఇంకొకరు..
సమస్యలు పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించా అని లక్ష్మీనారాయణ తెలిపారు.